శ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి ఆశీస్సులతో శంఖు చక్రాలు వేయించుకొని వైష్ణవాన్ని ఆరాధిస్తున్న శ్రీమతి గాది సత్యవతి గారు .. తే29-12-2017దీ ముక్కోటి ఏకాదశి శుభఘడియలలో సుందర విశాఖ సముద్ర తీరాన రామాద్రి నందలి వారిజ ఆశ్రమము నందు బంధు మిత్రుల సమక్షంలో శాస్త్రోక్తంగా స్వయంగా దశ దానాలు చేసుకున్నారు. నిజంగా ఆమె పుణ్య మూర్తి అనుటలో అతిశయోక్తి ఏమాత్రం లేదు.